Thursday, July 12, 2007

మనసు పలికే మౌనరాగం

మాటల్లో చెప్పలేనిది మనసు పలికే
మౌనరాగం తీయనైన బాధ మనసు పలికే మౌనరాగం
ఎంతో మధురమైనది ఆ తీయనైన బాధ

నీ జ్ఞాపకం

భాధలతో నిట్టూర్చి మనసు బరువెక్కినా
భాధలలో ఓదార్చే మనిషి కరువైనా
జ్ఞప్తికి వచ్చి తృప్తినిచ్చి
ఆనందాన్నిచ్చేది నీ జ్ఞాపకం